Sri Siva Manikanta Annadana Charitabel Trust
ప్రతి రోజు 12రకాల వంటకాలతో 30మంది సాధువులకి అన్నపూర్ణ సేవ,
అరుణాచలం లో నిత్య అన్నపూర్ణ సేవకి సరుకులు కోసం డొనేషన్
ఒక్క రోజు 30మంది సాధువులకు అన్నపూర్ణ సేవ నిమిత్తం ఒక రైస్ బాగ్ దానం
Educate underprivileged children. Sponsor Child Education, Donate Now
దేవుడు ఎక్కడ ఉన్నాడు అని వెతికాను., దొరికాడు దేవుడు.
ఒక్క సాధువు రూపంలో వచ్చి ఆకలి తీర్చుకొని వారు అన్న మాట డబ్బు సహాయం చేస్తే మహాత్ముడు అంటారు అదే ఆకలి తీరిస్తే దేవుడు అయ్య మీరు అంటారు. మీరు సాధువులకు ఆకలి తిరుస్తున్నారు మీరు కారణ జన్ములు అని చెప్పి వెళ్లారు, ఇప్పటి వరకు మరల వారు కలవలేదు, కనపడలేదు. అప్పటి నుండి గత కొన్ని సంవత్సరాలుగా అరుణాచలంలో సాధువులకు ఆకలి తిరుస్తునే ఉన్నాము ఎందరో మహాత్ములు, యొగ్యులు ఆంధ్ధిస్తున్న సహకారమే
సర్వము శివాఙ్ఞా…మా స్వయం అనుభూతి…
– అరుణాచలంరుద్రాక్షస్వామిజీ
ప్రతి నిత్యము 12 రకాల రుచికరమైన వంటకాలతో అన్నపూర్ణా సేవ
ప్రతి పౌర్ణమి ఏకాదశి ముందు రోజు హోర్నాడు లో అన్నపూర్ణా సేవ
అరుణాచలంలో ప్రతి పౌర్ణమికి విశేషమైన అన్నపూర్ణ సేవ
అరుణాచలంలో ప్రతి పౌర్ణమికి విశేషమైన అన్నపూర్ణ సేవ మరియు అభిషేకాలు
కర్నాటక శ్రీ కుక్కే సుబ్రమణ్య లో ప్రతి ఏకాదశి రోజున అన్నపూర్ణ సేవ
ప్రతి పుష్కరలలో 15రోజులు భక్తులకు అన్నపూర్ణ సేవ
అన్నీ ఖర్చులతో కలుపుకొని ఒక్కరికీ ₹1803 మాత్రమే
అరుణాచలం వచ్చి తిరిగి ప్రయాణం అవుతున్న భక్తులకు ఫుడ్ పార్శిల్